స్వామి ఆలయం ముందున్న 18 మెట్లను పదునెట్టంబడి అని అంటారు.

ఈ సోఫానాలను అధిరోహించటానికి ప్రతి భక్తుడు 41 రోజులు మండల దీక్ష తీసుకుని ఇరుముడి తలపై పెట్టుకుని ఆలయం ముందున్న 18 మెట్లను మెట్లు ఎక్కుతారు.

అయ్యప్ప 18 మెట్లు ఎక్కుతు తన దగ్గర ఉన్న అస్త్రాలు ఒక్కక్కటి ఒక్కక్క మెట్టు పై జారవిడిచినట్టు చెబుతారు.

18 అస్త్రాల పేర్లు

  1. శరం
  2. క్షురిక
  3. డమరుకం
  4. కౌమోదకం
  5. పాంచజన్యం
  6. నాగాస్త్రం
  7. హలాయుధం
  8. వజ్రాయుధం
  9. సుదర్శనం
  10. దంతయుదం
  11. నఖాయుధం
  12. వరుణ్ ఆయుధం
  13. వాయుశాస్త్రము
  14. శార్జాయుధం
  15. బ్రహ్మాస్త్రం
  16. పాశుపతస్త్రం
  17. శూలాయుధం
  18. త్రిశూలం

 

18 మెట్ల అష్టాదశ దేవతలు

  1. మహంకాళి
  2. కలింకాళి
  3. బైరవ
  4. సుబ్రహ్మణ్య
  5. గంధర్వరాజు
  6. కార్తవీర్య
  7. కృష్ణపింగళ
  8. హిడింబ
  9. బేతాళ
  10. నాగరాజు
  11. కర్ణవైశాఖ
  12. పులింధిని
  13. రేణుకాపరమేశ్వరి
  14. స్వప్న వారాహి
  15. ప్రత్యంగళి
  16. నాగ యక్షిణి
  17. మహిషాసురమర్ధిని
  18. అన్నపూర్ణేశ్వరి

18 కొండలు

  1. పొన్నంబలమేడు
  2. గౌధమల
  3. నాగమల
  4. సుందరమల
  5. చిట్టమల
  6. కలిగిమల
  7. మాతంగమల
  8. దైలధుమల
  9. శ్రీపాదమాల
  10. దేవరమల
  11. నీల్కల్ మల
  12. ధాలప్పారమల
  13. నీలిమల
  14. కరిమల
  15. పుత్తుశేరిమల
  16. కాళైకట్టిమాల
  17. ఇంజప్పారామల
  18. శబరిమల

 

18 సిద్ధులు

  1. అణిమా
  2. లఘిమ
  3. మహిమ
  4. ఈశ్వత
  5. వశ్యత
  6. ప్రాకామ్య
  7. బుద్ధి
  8. ఇచ్చ
  9. ప్రాప్తి
  10. సర్వకామ
  11. సర్వ సంపత్కర
  12. సర్వ ప్రియకర
  13. సర్వ మంగళకర
  14. సర్వ దుఃఖవిమోచన
  15. సర్వ మృత్యుప్రశమన
  16. సర్వ విఘ్న నివారణ
  17. సర్వాంగ సుందర
  18. సర్వ సౌభాగ్య ధాయక